వాహనాలు నిలుపుటకు సౌకర్యం

చివరిగా రూపాంతరీకరించిన 18-01-2017 08:23 pm

నిలక్కల్

5800

&

చెక్కుపాలం 1

100

చెక్కుపాలం 2

50

త్రివేణి

400

హిల్తోప్

800

క్యూ పరిస్ధితి

2 Hours

If you start from Pampa now you are likely to reach Pathinettam Padi at 02:31 pm. Queue tail is at Pathinettam Padi

భక్తులకు సూచనలు

చేయవలచినవి (విధులు)

భక్తులు పైకి వెళ్ళేటప్పూడు పది నిమిషాలు నడక తర్వాత 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవలెను.

సన్నిధానం చేరుటకు – మరకూట్టం, సరంకుత్తి, నడప్పంధల్ మార్గమును ఉపయోగించిగలరు.

పదినెట్టం పడి చేరుటకు క్యూ పద్దతి పాటించబలెను.

తిరుగు ప్రయాణానికి నడపంథల్ ప్లయి ఓవర్ ను ఉపయోగించగలరు.

మల మూత్ర విసర్జనకు మరుగుదొడ్లను ఉపయోగించగలరు.

పంపు నుండు ముందుకు వెళ్ళే ముందు రష్ ఎంతుందో చూసుకొని బయలుదేరండి.

డోలీ ఉపయోగించేటప్ఫుడు దేవస్థానం కౌంటర్ లో మాత్రమే డబ్బు చెల్లించవలెను.

దాని రసీదు వెంట భద్రపరుచుకోవలెను.

మీరు ఏ సహయము కొరకైననూ పోలీస్ ను సంప్రదించగలరు.

అనుమానాస్పద వ్యక్తులను గూర్చి పోలీస్ లకు వెంటనే ఫిర్యాదు చేయగలరు.

లైసెన్సు కలిగి ఉన్న కోట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయండి.

పంప, సన్నిధానం, మరియు పంప నుంచి సన్నిధానం వెళ్ళు దారిని పరిశుభ్రంగా ఉంచవలెను.

వాహనములను పార్కింగ్ కొరకు కేటాయించిన స్థలములలో మాత్రమే నిలుపవలెను.

నిషిద్దములు (చేయకూడనివి)

దేవాలయము పరిసరాలలో మోబైల్ ఉపయోగించరాదు.

పంప, సన్నిధానం, మరియు పంప నుంచి సన్నిధానం వెళ్ళు మార్గంలో పొగ త్రాగరాదు.

క్యూ తప్పరాదు.

క్యూలో నిలిచి ఉన్నప్పడు పరుగులు తీయరాదు.

ఆయుధాలు, ప్రేలుడు పదార్ధాలు వెంట తీసుకెళ్ళరాదు.

అనుమతి లేని విల్పన కారులను ప్రోత్సహించరాదు.

మరుగుదొడ్లలో తప్ప మరే ఇతర ఖాళీ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన చేయరాదు.

సేవలకు నిర్ధారిత రుసుము కన్నా ఎక్కువ చెల్లించరాదు.

ఎటువంటి సహయమునకైనా పోలీస్ ను సంప్రదించుటకు వెనుకాడవద్దు.

చెత్త కుండీలలో తప్ప ఇతర చోట్ల చెత్త వేయరాదు.

పదినేట్టం పడి వద్ద కొబ్బరికాయలు కొట్టరాదు.

పదినేట్టం పడికి రెండు వైపుల తప్ప వేరే స్థలములో కొబ్బరి కాయలు కొట్టరాదు.

పదినేట్టం పడి వద్ద పరిశుద్ద మెట్లు ఎక్కేప్పుడు మోకాళ్ళ మీద కూర్చోనరాదు.

తిరుగు ప్రయాణానికి పంథల్ ప్లై ఓవర్ తప్ప వేరే మార్గం ఉపయోగించరాదు.

తరుముట్టం (పైన) ధంత్రినాడ వద్ద విశ్రమించరాదు.

నడపంధిల్ లేదా తిరుముట్టం (క్రింద) దగ్గర, విరిస్ కి నిర్ధేశించిన దారులు ఉపయోగించరాదు.

భద్రత

టపాసులు వాడుట నిషేదము.

ఆయుధాలు తీసుకెళ్ళుట అనుమతించబడవు.

సన్నిధానం వద్ద వంట గ్యాస్ లేదా స్టవ్వులు ఉపయోగించరాదు.

ఏదైనా అవసరమయి నిప్పు వెలిగించినట్లయితే అది వెంటనే ఆర్పవలెను.

పదినేట్టం పడి ఎక్కే ముందు మీబ్యాగులను చెక్ చేయించుకొనవలెను.

పోయినవి – దొరికినవి

కేరళ పోలీసు సీజన్లో ఒక సురక్షితమైన మరియు శాంతియుత దర్శనానికి పుణ్యక్షేత్రం నిర్ధారించడానికి భక్తులకు బహుళ సేవలు అందిస్తుంది.

మనుషులు

తప్పిపోయిన వారిని గూర్చిన వివరములు వెంటనే సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న ఏదైనా పోలీస్ కు గానీ, పోలీస్ సహయ కేంద్రంలో గానీ లేదా పోలీస్ కంట్రోల్ రూంలో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ ఫిర్యాదు చేయవలెను. తప్పిపోయిన వారిని గూర్చి తమ భాషలో ఆనౌస్స్ చేసేందుకు మైకులు అమర్చబడినవి.

Placeholder

వస్తువులు

మీరు పోగొట్టుకున్న వస్తువుల గూర్చిన వివరాలు అక్కడ ఉన్న ఏదైనా పోలీస్ ఉద్యోగికి గాని లేదా పోలీస్ సహాయ కేంద్రంలో గానీ, పోలీస్ కంట్రోల్ రూంలో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ ఫిర్యాదు చేయవలెను.

శబరి చేరు మార్గములు

శబరిమల సందర్శించు భక్తుల కొరకు కె.యస్.ఆర్.టి.సి పంప నుండి కోయింబత్తూర్, పలని మరియు తౌన్ కాశికు బస్సులను నడుపుతుంది.

తమిళనాడు మరియు కర్ణాటక గవర్నమెంట్ కు బస్సులు దారిలొ నడుపుటకు అనుమతి ఇవ్వటం జరిగింది. పంప నుండి నిలక్కల్ కు కూడా చాలా బస్సులను వేయటం జరిగింది.

అతి దగ్గర స్టేషన్ లు
కోట్టయం (పంప నుంచి దూరం – 119 కి.మి.)
చెంగనూర్ (పంప నుంచి దూరం – 93 కి.మి.)
యాత్రికులు రైలు మార్గాన ఈ స్థలాలకు చేరిన తరువాత బస్సులో పంపకు చేరవచ్చు.
అతి దగ్గర విమానశ్రయములు
తిరువనంతపురం, కొచ్చి, నెడుంబశ్శెరి
 • రూటు దూరం
  ఎరుమేలి – పంప 45 km
  కొట్టాయం – ఎరుమేలి (మార్గాన) కన్జిరపల్లీ 55 km
  కొట్టాయం – ఎరుమేలి (మార్గాన) మణిమాల 54 km
  కొట్టాయం – పంప (మార్గాన) మణిమాల 116km
  కొట్టాయం – పంప (మార్గాన) తిరువల్ల (కోజ్హేన్చేరి, వదస్సేరిక్కర ) 119 km
  కొట్టాయం – పంప (మార్గాన) తిరువల్ల 123 km
 • రూటు దూరం
  చెంగన్నూర్ – పంప 93 Km
  ఎర్నాకులం – పంప (మార్గాన) కొట్టాయం 200 km
  మల్లప్పి – పంప (మార్గాన) మ.చ రోడ్ 137 km
  పునలూర్ తో పంప 101 km
  పతనంతిట్ట – పంప 65 km
  తిరువనంతపురం – పంప 180 km
  ఎర్నాకులం తో ఎరుమేలి (మార్గాన) వైక్కం, పల, పొంకున్నం 121km

అత్యవసర వేళలలో
సంప్రదించవలసిన వారి వివరాలు

పోలీసు కంట్రోల్ రూం, పంప
04735 203386

పోలీసు కంట్రోల్ రూం, సన్నిధానం
04735 202016

పోలీసు స్టేషన్, పంప
04735 203412

పోలీసు స్టేషన్, సన్నిధానం
04735 202014

హిఘ్వి అలెర్ట్, కేరళ పోలీసు
9846 100 100

రైల్వే అలెర్ట్, కేరళ పోలీసు
9846 200 100

హిఘ్వి పోలీసు, పతనంతిట్ట
04735 202101

స.మ.స సెంటర్, కేరళ పోలీసు
9497 900 000